Skip to main content

Posts

Showing posts from December, 2018

Ad Blocking in Android

Ad Blocking in phone/tablet without rooting it - Android Only హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు.  మనం అందరం మొబైల్ కి ఎంతగానో అతుక్కుపోయి ఉంటాం. ప్రతి విషయం మొబైల్మొ ద్వారానే తెలుసు కుంటూ ఉంటాం. దాని కోసం న్యూస్ యాప్స్, ఎన్నో వెబ్సైట్ బ్రౌజ్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ప్రతి వెబ్సైట్ లో యాడ్స్ మనకి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. కొన్ని సార్లు పాప్ అప్ యాడ్స్ మెయిన్ కంటెంట్ ని హైడ్ చేస్తూ మన రీడింగ్ ఎక్సపీరియన్సు ని భంగం కలిగిస్తూ ఉంటాయి.  ఈరోజు వాటిని సింపుల్ గ ఎలా బ్లాక్ చేయాలో తెలుసుకుందాం.  1. డౌన్లోఆడింగ్ అప్లికేషన్ -  Blokada Application ఫస్ట్ మనం ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది చాలా లైట్ వెయిట్ అండ్ పూర్తిగా సెక్యూరిటీ స్కాన్ చేయబడిన అప్లికేషన్. మీకు ఒక డౌట్ రావొచ్చు, గూగుల్ ప్లే లో ఎందుకు పెట్టలేదు అని, దానికి కారణం గూగుల్ యాడ్ బ్లాక్ అప్లికేషన్స్ ని ప్లే స్టోర్ లో ఉండనివ్వదు.